Alligator and Watermelon : మనం మనుషులం కాబట్టి పండ్ల వంటి వాటిని స్మూత్‌గా కొరుకుతాం. మొసళ్లు ఈ డిఫరెన్స్ చూపించవు. వాటి నోటికి ఏది చిక్కినా... ఫసక్కే. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వీడియో.