హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: సీఏకు క్లాస్ తీసుకున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

జాతీయం22:45 PM October 11, 2019

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఓ చార్టెడ్ అకౌంటెంట్‌కు క్లాస్ తీసుకున్నారు. పూణెలో వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, సీఏలతో జరిగిన ఓ సమావేశంలో ఓ సీఏ జీఎస్టీ వల్ల చాలా సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ఆయన చాలా దురుసుగా మాట్లాడారంటూ సీతారామన్ మండిపడ్డారు. పార్లమెంట్‌లో అందరితో చర్చించిన తర్వాత దాన్ని చట్టం చేశారని, రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీలు ఆమోదించాయన్నారు. జీఎస్టీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని సూచించారు.

webtech_news18