హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: నో-కాస్ట్ ఈఎంఐలో అసలు మతలబేంటీ?

బిజినెస్22:32 PM October 28, 2018

మీరు ఆన్‌లైన్ షాపింగ్ చేసేప్పుడు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటున్నారా? వడ్డీ చెల్లించకుండా వాయిదాల పద్ధతిలో ప్రొడక్ట్ కొన్నామని సంబరపడుతున్నారా? అక్కడే మీరు పప్పులో కాలేసినట్టు. నో-కాస్ట్ ఈఎంఐ ముసుగులో వడ్డీ కూడా ఉంటుంది. అదెలాగో తెలియాలంటే వీడియో చూడండి.

webtech_news18