హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: బ్యాంకుల విలీనం లాభమా? నష్టమా?

బిజినెస్17:02 PM September 18, 2018

గతేడాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆరు బ్యాంకులు విలీనమయ్యాయి. భారతదేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థగా ఎస్‌బీఐ రూపాంతరం చెందింది. ఇప్పుడు మరోసారి బ్యాంకుల విలీనం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కారణం... త్వరలో దేనా బ్యాంక్, విజయ బ్యాంక్, బీఓబీ విలీనం చేస్తుండటమే. అసలు ఎందుకు బ్యాంకుల విలీనం? కస్టమర్లకు లాభమా? నష్టమా? వీడియో చూడండి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading