హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: క్రెడిట్ కార్డ్స్... తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

బిజినెస్13:43 PM September 07, 2018

క్రెడిట్ కార్డ్... ఇప్పుడు అదో అవసరం. అవసరానికి ఆదుకునే నేస్తం. జేబులో క్రెడిట్ కార్డుంటే అదో ధీమా. అయితే ఎక్కడ పడితే క్రెడిట్ కార్డు వాడటం వల్ల మోసాలకు గురవుతుంటారు అనేకమంది. సైబర్ నేరాల్లో చాలావరకు క్రెడిట్ కార్డుల మోసాలే ఎక్కువ. అందుకే క్రెడిట్ కార్డు వాడాలంటే చాలామంది భయపడ్తుంటారు. మరి క్రెడిట్ కార్డులతో పేమెంట్స్ చేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వీడియోలో చూడండి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading