హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: గోల్డ్ బాండ్ స్కీమ్: మీకు ఎంత వరకు లాభం?

బిజినెస్12:37 PM IST Oct 17, 2018

భారత ప్రభుత్వం మరోసారి సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ప్రారంభించింది. అక్టోబర్ 15న ఈ స్కీమ్ ప్రారంభమైంది. అక్టోబర్ 19 వరకు గోల్డ్ బాండ్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 23న బాండ్లను జారీ చేస్తారు. ఇప్పుడే కాదు... ప్రతీ నెలా గోల్డ్ బాండ్ల జారీ ఉంది. నవంబర్ 5 నుంచి 9(బాండ్ల జారీ నవంబర్ 13న), డిసెంబర్ 24 నుంచి 28(బాండ్ల జారీ జనవరి 1న), జనవరి 14 నుంచి 18(బాండ్ల జారీ జనవరి 22న), ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు(బాండ్ల జారీ ఫిబ్రవరి 12న) మళ్లీ గోల్డ్ బాండ్ల జారీ ఉంటుంది. అసలు ఏంటి ఈ గోల్డ్ బాండ్స్? ఉపయోగాలేంటో వీడియోలో చూడండి.

webtech_news18