హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌: నెంబర్ ఎలా రిజిస్టర్ చేయించాలి?

బిజినెస్06:37 PM IST Oct 15, 2018

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందా? ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా వాడుతున్నారా? అయితే మీరు వెంటనే మీ మొబైల్ నెంబర్‌ను బ్యాంకులో రిజిస్టర్ చేయించాలి. లేకపోతే డిసెంబర్ 1 నుంచి మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల్ని వినియోగించుకోలేరు. ఇందుకు సంబంధించి అధికారిక వెబ్‌సైట్‌లో కస్టమర్లకు ఓ హెచ్చరిక జారీ చేసింది ఎస్‌బీఐ. ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో మొబైల్ నెంబర్ ఎలా రిజిస్టర్ చేయించాలో వీడియోలో చూడండి.

webtech_news18