హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: సేవింగ్స్ బ్యాంక్, పేమెంట్స్ బ్యాంక్... అకౌంట్లలో తేడాలేంటీ?

బిజినెస్16:37 PM October 08, 2018

ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభించారు. భారత తపాలా విభాగం ఆధ్వర్యంలో నడిచే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌(ఐపీపీబీ) ఇది. భారతదేశంలో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ గురించి అందరికీ తెలుసు. పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ గురించి ఈ మధ్య బాగా వినిపిస్తోంది. అసలు పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఏంటీ? సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌తో పోలిస్తే తేడాలేంటీ? ఏ బ్యాంక్ అకౌంట్ వల్ల లాభాలేంటీ? నష్టాలేంటీ? భారతదేశంలో రెగ్యులర్ బ్యాంకుల కన్నా కొత్తగా వచ్చిన 6 పేమెంట్స్ బ్యాంక్స్ వల్ల లాభాలు ఎక్కువా? వీడియోలో చూడండి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading