హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ విశేషాలివే!

బిజినెస్12:40 PM IST Oct 23, 2018

రాయల్ ఎన్‌ఫీల్డ్... యూత్ దిల్ కా ధడ్కన్. ఆ కంపెనీ రిలీజ్ చేసే ప్రతీ బైక్ కుర్రాళ్లను ఆకట్టుకునేదే. అర్జున్ రెడ్డి సినిమాలో హీరో విజయ దేవరకొండ బుల్లెట్‌పై దూసుకెళ్తున్న సీన్లు ఎప్పుడు చూసినా కుర్రాళ్లను ఫిదా చేసేస్తాయి. ఆ బైక్‌ రైడ్‌కు ఉన్న కిక్ అలాంటిది మరి. ఇప్పుడు యూత్‌ కోసం మరో రెండు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులొచ్చేశాయి. వాటి విశేషాలేంటో వీడియోలో చూడండి.

webtech_news18