హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే లాభాలేంటో తెలుసా?

బిజినెస్04:18 PM IST Sep 19, 2018

క్రెడిట్ కార్డ్... ఈ మాట వింటే చాలు... అమ్మో అనేస్తారు. క్రెడిట్ కార్డు వాడామంటే అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టేనని భయపడ్తారు. కానీ క్రెడిట్ కార్డును జాగ్రత్తగా వాడుకుంటే చాలా ఉపయోగాలున్నాయి. ఎక్కడ ఎలా వాడాలో తెలుసుకుంటే మీ క్రెడిట్ కార్డు మీకు చాలా లాభాలను ఇస్తుంది. అవేంటో వీడియోలో చూడండి.

webtech_news18