హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: కొత్త ఇల్లు కొంటున్నారా? ఈ 18 అంశాలు మర్చిపోవద్దు!

బిజినెస్01:36 PM IST Oct 05, 2018

సొంతిల్లు... ప్రతీ ఒక్కరి కల. ఆ కలను సాకారం చేసుకోవడానికి మంచి ముహూర్తం కూడా చూసుకుంటూ ఉంటారు. పండుగ వేళల్లో ఇల్లు కొనాలని కలలు కంటుంటారు. అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. అందుకే పండుగ సీజన్‌లో ఇళ్లకు డిమాండ్ కూడా పెరుగుతుంటుంది. బిల్డర్లు, డెవలపర్లు కూడా సేల్స్ పెంచుకునేందుకు మంచి డిస్కౌంట్లు అందిస్తుంటారు. మొదటిసారి ఇల్లు కొనడమంటే అదో ఖరీదైన వ్యవహారం. మరి మీరు కూడా ఫెస్టివల్ సీజన్‌లో కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నారా? తొలిసారి ఇల్లు కొనేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇల్లు కొనేప్పుడు ఏఏ ఖర్చుల్ని లెక్కలోకి తీసుకోవాలి? వీడియోలో చూడండి.

webtech_news18