బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో తన అల్లరితో అందరినీ ఆకట్టుకున్న భామ దీప్తి సునైనా... తన అందంతోనూ, మంచి డ్యాన్స్ తోనూ అదరగొడుతూ.. నిత్యం సోషల్ మీడియా ద్వారా యూత్‌తో టచ్ లో ఉంటుంది. దీంతో ఈ భామకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. హైదరాబాద్‌కి చెందిన ఈ 20 ఏళ్ల యూట్యూబ్ సూపర్ స్టార్ హైదరాబాద్‌లో స్టెవెన్స్ అన్నాస్ కాలేజ్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది.