హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: లాప్స్ అయిన ఎల్‌ఐసీ పాలసీ రివైవ్ చేసుకోండిలా!

జాతీయం16:13 PM October 11, 2018

పాలసీ బాగుందనో, స్నేహితులో, బంధువులో ఒత్తిడి చేస్తున్నారనో పాలసీలు తీసుకోవడం చాలామందికి అలవాటు. రెండుమూడేళ్లు ప్రీమియం గడువులోగా కట్టినా ఆ తర్వాత పట్టించుకోరు. దీంతో ఆ పాలసీలన్నీ ల్యాప్స్ అవుతాయి. ఆలస్య రుసుముతో చెల్లించాలన్నా సాధ్యం కాదు. దీంతో అలాంటి పాలసీల విషయంలో ఏం చేయాలో పాలసీదారులకు అర్థం కాదు. వారి కోసమే అప్పుడప్పుడూ ఎల్ఐసీ స్పెషల్ రివైవల్ క్యాంపైన్‌ నిర్వహిస్తుంటాయి. మరోసారి ఎల్‌ఐసీ స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఆ వివరాలు వీడియోలో చూడండి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading