హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: క్రెడిట్ కార్డు ఎలా వాడాలి? ఈ టిప్స్ మీకోసమే!

బిజినెస్16:27 PM October 26, 2018

క్రెడిట్ కార్డు... ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరికీ అవసరమైపోయింది. డెబిట్ కార్డు సరిగ్గా వాడతారో లేదో తెలియదు కానీ... క్రెడిట్ కార్డును ప్రతీచోటా వాడేవాళ్లు ఉన్నారు. అయితే జాగ్రత్తగా, ఆర్థిక క్రమశిక్షణతో క్రెడిట్ కార్డు వాడితే ఎన్నో ఉపయోగాలు. మరి మీ దగ్గర కూడా క్రెడిట్ కార్డు ఉందా? ఎలా వాడితే మీకు ఉపయోగకరం? క్రెడిట్ కార్డును వాడుతూ మంచి క్రెడిట్ స్కోర్ ఎలా పొందాలి? వీడియోలో చూడండి.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading