హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: ఎక్కువగా క్రెడిట్ కార్డులు, లోన్లు ఉంటే నష్టాలేంటీ?

బిజినెస్13:14 PM September 25, 2018

ఒకప్పుడు క్రెడిట్ కార్డులు రావాలంటే చాలా కష్టం. బ్యాంకులు అనేక రకాలుగా పరీక్షించి, పరిశీలించి కార్డులు ఇచ్చేవి. కానీ ఇప్పుడు బ్యాంకుల మధ్య పోటీ పెరిగిపోవడంతో క్రెడిట్ కార్డులు ఇచ్చే పద్ధతి కాస్త సులువైంది. బ్యాంకులు ఇస్తున్నాయి కదా అని ఒక్కొక్కరు నాలుగైదు క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. విచ్చలవిడిగా వాడుతున్నారు. అప్పులు చెల్లించలేక తిప్పలు పడుతున్నారు. అయితే ఇలా ఎక్కువగా క్రెడిట్ కార్డులు ఉండటంతో చాలా నష్టాలున్నాయి. అవేంటో వీడియోలో చూడండి.

webtech_news18