ప్రతీ ఒక్కరికి జీవిత బీమా అవసరం. జీవిత బీమా అనేది ఊహించని ఘటనల తర్వాత ఆదుకునే ఆపద్బంధువు. ఎంత మొత్తానికి ఇన్సూరెన్స్ తీసుకోవాలి? ఇన్సూరెన్స్ కుటుంబానికి ఎలా ఉపయోగపడుతుంది? లాంటి సందేహాలు చాలామందికి ఉంటాయి. ఇన్సూరెన్స్ తీసుకోవడమే ముఖ్యం కాదు. తగినంత తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకే మీకు, మీ అవసరాలకు బీమా ఎంత సరిపోతుందో, ఎలా లెక్కేయోలో వీడియోలో చూడండి.