బీమా అనేది ఇన్సూరెన్స్ కంపెనీకి, పాలసీహోల్డర్‌కు మధ్య నమ్మకంతో జరిగే ఓ ఒప్పందం. పాలసీ ఒప్పందంపై సంతకం పెట్టేముందే పాలసీదారుడు అన్ని డాక్యుమెంట్స్‌ని పూర్తిగా చదవాలి. కంపెనీతో పాటు పాలసీదారుడు కూడా విశ్వాసంగా ఉండాలి. పాలసీ తీసుకునేవాళ్లు ఇన్సూరెన్స్ కంపెనీకి సరైన సమాచారాన్నే ఇవ్వాలి. లేకపోతే చివరకు క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఏఏ కారణాలతో పాలసీ రిజెక్ట్ అవుతుందో వీడియోలో చూడండి.