హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన పాలసీలివి!

బిజినెస్18:27 PM September 12, 2018

బీమా... ప్రతీ ఒక్కరికీ అవసరం. అది మీ జీవితంలో ఓ భాగంగా మారిపోవాలి. ఇంటి యజమానికి ఓ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే చాలని గతంలో అనుకునేవారు. ఆ రోజులు ఎప్పుడో పోయాయి. పరిస్థితులు, అవసరాలు మారుతున్నా కొద్దీ బీమా కవర్ తీసుకోవాలన్న స్పృహ పెరుగుతోంది. ఎందుకంటే ఆరోగ్య అత్యవసర పరిస్థితి వస్తే ఇన్సూరెన్స్ పాలసీ ఆదుకోదు. దానికి మెడిక్లెయిమ్ ఉండాల్సిందే. ఇలా జీవితంలో ఒక్కో అవసరానికి ఒక్కో తరహా పాలసీలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అవేంటో వీడియోలో చూడండి.

webtech_news18