హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: సేవింగ్స్ అకౌంట్ వాడకుండా వదిలేశారా?

బిజినెస్17:45 PM September 29, 2018

ఒక్కొక్కరి పేరు మీద రెండు మూడు బ్యాంక్ అకౌంట్లు ఉండటం మామూలే ఈ రోజుల్లో. ఉద్యోగులైతే కంపెనీ ఇచ్చే సాలరీ అకౌంట్... ఇంటికి దగ్గర్లోనే బ్రాంచ్ ఉందని మరో అకౌంట్... సర్వీసులు బాగున్నాయని ఇంకో అకౌంట్... ఇలా రెండుమూడు అకౌంట్లు మెయింటైన్ చేసేవాళ్లున్నారు. కొన్నాళ్ల తర్వాత కొన్ని అకౌంట్లను పట్టించుకోరు. అసలు ఫలానా బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉందన్న విషయం కూడా మర్చిపోతుంటారు. మరి మీరూ ఇలాగే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌ను వాడకుండా వదిలేశారా? అయితే వెంటనే ఆ అకౌంట్‌ని మళ్లీ యాక్టీవ్ చేయండి. ఎందుకో వీడియోలో చూడండి.

webtech_news18