హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: లోన్ డిఫాల్ట్ అయిందా? క్రెడిట్ స్కోర్ ఇలా పెంచుకోండి...

బిజినెస్12:50 PM November 09, 2018

లోన్ తీసుకొని ఇన్‌స్టాల్‌మెంట్ గడువులోగా చెల్లించకపోయినా... క్రెడిట్ కార్డు బిల్లు డ్యూ డేట్ లోపు కట్టకపోయినా డిఫాల్ట్ కావడం సహజమే. ఇలా సమయానికి చెల్లించనందుకు ఆ తర్వాత ఫైన్‌ కట్టాల్సి రావడమే కాదు... క్రెడిట్ స్కోర్ కూడా పడిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో క్రెడిట్ స్కోర్ ఎలా పెంచుకోవాలో వీడియోలో చూడండి.

webtech_news18