హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: క్రెడిట్ లిమిట్: ఆర్థిక క్రమశిక్షణలో ఎంత ముఖ్యం?

బిజినెస్16:44 PM October 23, 2018

క్రెడిట్ కార్డులు ఈ రోజుల్లో మామూలైపోయాయి. గతంలో క్రెడిట్ కార్డులు తీసుకోవాలంటే సవాలక్ష కండీషన్లు ఉండేవి. కానీ ఇప్పుడు బ్యాంకుల మధ్య పోటీ పెరగడంతో క్రెడిట్ కార్డుల జారీ సులువైపోయింది. కాస్త మంచి ఉద్యోగాలు చేస్తున్నవారంతా క్రెడిట్ కార్డులు వాడేస్తున్నారు. మరి మీరు కూడా క్రెడిట్ కార్డు వాడుతున్నారా? మీ క్రెడిట్ లిమిట్ ఎంతో తెలుసా? అందులో ఎంత వాడుకుంటే మీ క్రెడిట్ స్కోర్‌ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అవగాహన ఉందా? మీ క్రెడిట్ లిమిట్‌కు, క్రెడిట్ స్కోర్‌కు సంబంధం ఉందన్న విషయం తెలుసా? ఆర్థిక క్రమశిక్షణలో క్రెడిట్ లిమిట్ ఎలాంటి పాత్ర పోషిస్తుందో వీడియోలో చూడండి.

webtech_news18