హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: కారు కొంటున్నారా? ఎక్కువ డిస్కౌంట్ ఇలా పొందండి!

బిజినెస్15:57 PM October 05, 2018

భారతదేశంలో ఫెస్టివల్ సీజన్ అక్టోబర్ రెండోవారం నుంచి నవంబర్ చివరి వరకు ఉంటుంది. ఈ ఫెస్టివల్ సీజన్‌లో ఇంట్లోకి కొత్త వస్తువులు తీసుకురావాలన్న ఆలోచన చాలామందికి ఉంటుంది. అయితే ఏ వస్తువైనా డిస్కౌంట్ ధరకు కొంటే ఆ కిక్కే వేరు. ఇక మంచి డిస్కౌంట్‌తో కార్ కొనగలిగితే ఆ సంతోషమే వేరు. ఫెస్టివల్ సీజన్‌ క్యాష్ చేసుకునేందుకు కంపెనీలు కూడా కొత్త కార్లు లాంఛ్ చేస్తాయి. ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈసారి ఫోర్డ్ ఆస్పైర్, హోండా సీఆర్-వీ, హుందాయ్ సాంత్రో, టాటా టియాగో జేటీపీ, మహీంద్రా ఎక్స్‌యూవీ 700 లాంటి కార్లెన్నో లాంఛయ్యాయి. వీటిపై నవరాత్రి ఆఫర్లు, దసరా డిస్కౌంట్లు, దీపావళి ధమాకాలు కూడా ఉన్నాయి. మరి ఈ సీజన్‌లో కారు కొనాలనుకుంటే భారీ డిస్కౌంట్ ఎలా పొందాలో వీడియోలో చూడండి.

webtech_news18