హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేని అకౌంట్లు ఇవే!

బిజినెస్15:30 PM September 28, 2018

అకౌంట్ మెయింటైన్ చేయాలంటే అందులో మినిమమ్ బ్యాలెన్స్ తప్పనిసరి. కనీస బ్యాలెన్స్ లేకపోతే జరిమానా చెల్లించాల్సిందే. ఇలాంటి జరిమానాలతోనే రూ.1,771 కోట్లు వసూలు చేసినట్టు ఎస్‌బీఐ ఇటీవల ప్రకటించింది. అంటే... మినిమమ్ బ్యాలెన్స్ అన్నది ఖాతాదారులకు ఎంత పెద్ద సమస్యగా మారిందో అర్థం చేసుకోవచ్చు. జీతం డబ్బులు ఖర్చులకు సరిపోయే పరిస్థితి లేనప్పుడు ఇక మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసేదెలా? ఇలాంటి వారికోసమే ఎనిమిది ఖాతాలున్నాయి. ఆ ఎనిమిది ఖాతాలేంటో వీడియోలో చూడండి.

webtech_news18