హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: పర్సనల్ లోన్... ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి!

బిజినెస్17:12 PM September 11, 2018

పదివేల జీతం తీసుకునే ఉద్యోగి అయినా... పదికోట్లు సంపాదించే వ్యాపారవేత్త అయినా... జీవితంలో ఏదో ఓ దశలో అప్పు అవసరం. ఇలాంటి సమయంలో ఆదుకునేదే పర్సనల్ లోన్. పిల్లల ఫీజులైన, పెళ్లిళ్లైన, ఆస్పత్రి ఖర్చులేవైనా సరే అవసరానికి ఆదుకుంటాయి పర్సనల్ లోన్స్. అయితే వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు ఎక్కువ కాబట్టి అత్యవసరమైతే తప్ప వాటి జోలికి వెళ్లకపోవడం మంచిది. ఆస్తులు, షేర్స్ లాంటి పూచీకత్తు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మీరు పర్సనల్ తీసుకునే ముందు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అవేంటో వీడియోలో చూడండి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading