హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: అప్పుల ఊబిలోకి ప్రయాణం... ఇవే 5 హెచ్చరికలు

బిజినెస్14:55 PM October 29, 2018

అవసరానికి అప్పులు తీసుకోవడం, క్రెడిట్ కార్డులు ఉపయోగించడం జీవితంలో భాగమే. అయితే అలా అవసరానికి చేసే అప్పులు ముప్పుతిప్పలు పెడతాయని ఎవరూ ఊహించరు. ఏదైనా హద్దులు దాటితే సమస్యలు తప్పవు. అప్పులైనా, క్రెడిట్ కార్డు వినియోగమైనా మీ ఆదాయానికి అనుగుణంగా ఉండాలే తప్ప... ఉన్నాయి కదా అని విచ్చలవిడిగా వాడేస్తే సమస్యల్లో చిక్కుకున్నట్టే. ఎక్కువగా అప్పులు చేస్తూ పోతే చివరకు మీరు అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టే. అయితే మీరు అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నట్టు ముందుగానే ఊహించొచ్చు. ఎలాగో వీడియోలో చూడండి.

webtech_news18