హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: ఎస్‌బీఐ కస్టమర్లు గుర్తుంచుకోవాల్సిన 3 డెడ్‌లైన్స్ ఇవే...

బిజినెస్16:51 PM November 27, 2018

మీకు బ్యాంకులో ఖాతా ఉందా? ఏ బ్యాంకులో ఖాతా ఉన్నా పర్లేదు. కానీ... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉంటే మాత్రం వెంటనే అలర్ట్ కావాల్సిందే. ఎందుకంటే... కస్టమర్లకు ఎస్‌బీఐ కొన్ని డెడ్‌లైన్స్ విధించింది. ఆ డేట్స్ గుర్తుపెట్టుకొని అందుకు తగ్గట్టుగా మీరు మీ ఖాతా విషయంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అసలు ఆ తేదీలేంటీ? అంతలోపు మీరు ఏం చేయాలి? తెలుసుకోండి.

webtech_news18