హోమ్ » వీడియోలు » బిజినెస్

Video:అపోలో లైఫ్ లక్ష్యం అదే: ఉపాసన

బిజినెస్11:09 AM September 26, 2018

ఫోర్బ్స్ ఇండియా 'టైకూన్స్ ఆఫ్ టుమారో' జాబితాలో ఉపాసన చోటు దక్కించుకున్నారు. 'బిల్డింగ్ టుమారోస్ ఇండియా' అంశంపై ఫోర్బ్స్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన డిబేట్‌లో ఆమె పాల్గొన్నారు. ప్రజలను ఆసుపత్రులకు దూరంగా ఉంచడమే తమ లక్ష్యం అని, అందుకే అపోలో లైఫ్ పేరుతో వెల్ నెస్ సెంటర్‌ నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఫిట్‌నెస్ కోసం ఆహారపు అలవాట్లలో మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading