హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: బడ్జెట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?

బిజినెస్07:26 PM IST Jan 31, 2019

బడ్జెట్... దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసే రోజు ఇది. ఓ ఇంటి బడ్జెట్ వేయాలంటేనే సవాలక్ష ఆలోచిస్తారు. మరి దేశానికి బడ్జెట్ రూపొందించాలంటే సాధారణ విషయం కాదు. కేంద్ర బడ్జెట్ ఎలా తయారవుతుంది? ఎన్ని దశల్లో ఈ తతంగం ఉంటుంది? తెలుసుకోండి.

webtech_news18