హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: ఈషా అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్: మినీ దావోస్‌లా మారిపోయిన ఉదయ్‌పూర్

జాతీయం18:36 PM December 08, 2018

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న ఈషా అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు తరలివస్తున్నారు. ఫార్చూన్ 500 జాబితాలోని కంపెనీల అధినేతలు, సీఈవోలతో పాటు సినీ, క్రీడా, రాజకీయ రంగాల ప్రముఖులు కూడా క్యూ కడుతున్నారు.

webtech_news18