నిజామాబాద్‌లో సినీ నటి తమన్నా సందడి చేసింది. జిల్లా కేంద్రంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్‌ను తమన్నా ప్రారంభించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను తొలిసారి నిజామాబాద్‌కు వచ్చానని, ఇక్కడి ప్రజలను చూస్తుంటే సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేసింది.