హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు పది సూత్రాలు

బిజినెస్18:00 PM July 17, 2018

ఈ మధ్య బ్యాంకులు వెంటపడి మరీ క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయి. 90 రోజుల వరకు వడ్డీ ఉండదని, వేరే క్రెడిట్ కార్డ్ బిల్స్ కూడా కట్టుకోవచ్చని, షాపింగ్‌లో భారీగా డిస్కౌంట్లు వస్తాయంటూ అంటగడుతున్నాయి. ఈ క్రెడిట్ కార్డ్ రెండు వైపులా పదునైన కత్తి లాంటిది. దాన్ని జాగ్రత్తగా వాడితే చాలా లాభాలుంటాయి. క్రెడిట్ కార్డ్ హోల్డర్లు తెలుసుకోవాల్సిన పది ముఖ్యమైన అంశాలు ఓ సారి చూద్దాం.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading