హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: రూ.50 వేలతో సీసీటీవీ కెమెరా వ్యాపారం

బిజినెస్17:50 PM July 13, 2018

నగరాలు, పట్టణాలతో పాటు పల్లెల్లో కూడా ప్రజల్లో భద్రతపై స్పృహ పెరుగుతోంది. అందుకే సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పోలీసులు కూడా సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం సీసీటీవీ కెమెరా వ్యాపారానికి మంచి డిమాండ్ ఉంది. మీరు కూడా రూ.50,000తో ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading