కరోనా వైరస్ (Corona virus) కారణంగా ఉన్న పని పోయి కొందరికి తినేందుకు తిండి కూడా కరువవుతోంది. దీంతో కనీసం బియ్యం లాంటి నిత్యావసర సరుకులు కూడా కొనలేక.. కుటుంబాన్ని పోషించేందుకు కొందరు సెక్స్ వర్కర్లుగా మారుతున్నారు. అలాంటి ఓ టీనేజీ అమ్మాయి దీనగాథ ఇది.. ఎక్కడంటే..