హోమ్ » వీడియోలు » బిజినెస్

Video : సాల్ట్ థెరపీ... కరోనా వైరస్‌ని తరిమేస్తుందా?

తెలంగాణ09:48 AM February 07, 2020

మీరు ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్ వంటి ఊపిరి తిత్తుల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా... ఐతే... మా సాల్ట్ థెరపీ లేదా హాలో థెరపీ చేయించుకోండి... కచ్చితంగా ఉపశమనం పొందుతారు అంటున్నారు సాల్ట్ వరల్డ్ నిర్వాహకులు. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ సాల్ట్ థెరపీ ప్రారంభమైంది. దీనికి మంచి రెస్పాన్సే వస్తోందంటున్నారు నిర్వాహకులు.

webtech_news18