హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: బెంగాల్లో రిలయన్స్ రూ.10,000 కోట్ల పెట్టుబడులు

బిజినెస్21:11 PM February 07, 2019

పశ్చిమ బెంగాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.10,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని ఆ సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు. బెంగాల్లో జరుగుతున్న ది బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2019‌లో ఆయన పాల్గొన్నారు. ముఖేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ బెంగాల్లో ఇప్పటికే రూ.28,000 కోట్ల పెట్టుబడులు పెట్టింది.

webtech_news18