హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: కేశినేని నాని, రతన్ టాటా పరస్పరం సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు

ఆంధ్రప్రదేశ్17:40 PM December 28, 2018

ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా, విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇద్దరూ పరస్పరం సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు ఇచ్చుకున్నారు. నాని కుమార్తె పెళ్లికి రతన్ టాటా హాజరై అందర్నీ ఆశ్చర్యపరిచారు. అదే సమయంలో టాటా పుట్టిన రోజు కావడంతో వెంటనే కేశినేని నాని కేక్ తెప్పించి ఆయనతో కట్ చేయించారు.

webtech_news18