హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: గెలుపోటములు జీవితంలో ఓ భాగం: పీవీ సింధు

బిజినెస్10:18 AM September 26, 2018

గెలవడం, ఓడిపోవడం అన్నవి జీవితంలో భాగమని, ఏం చేసినా మిమ్మల్ని మీరు నమ్మితే గెలుపు వరిస్తుందని స్టార్ షట్లర్ పీవీ సింధు అన్నారు. ఫోర్బ్స్ ఇండియా టైకూన్స్ ఆఫ్ టుమారో' జాబితాలో చోటు దక్కించుకున్న పీవీ సింధు... 'ఒలింపిక్ నేషన్‌ వైపు ఇండియా అడుగులు' అనే అంశంపై చర్చించారు. సింధు చెప్పిన విషయాల్ని ఆమె మాటల్లోనే వినండి.

webtech_news18