హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: పొదుపు ఖాతాల వడ్డీ రేట్లు పెరిగాయి!

బిజినెస్17:27 PM September 20, 2018

పొదుపు ఖాతాల్లో డబ్బులు దాచుకునేవారికి శుభవార్త. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, పీపీఎఫ్ లాంటి చిన్నమొత్తాల పొదుపు పథకాలపై ప్రభుత్వం వడ్డీ రేట్లు పెంచింది. 0.4 శాతం పెరిగిన వడ్డీ రేట్లు అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి వర్తిస్తాయి. ఆ వివరాలు వీడియోలో చూడండి.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading