సోషల్ మీడియా... భావప్రకటనా స్వేచ్ఛకు అడ్డా. మనసులో ఏదుంటే అది పోస్ట్ చేసేస్తుంటారు. తమ అభిప్రాయాల్ని స్వేచ్ఛగా వెల్లడిస్తుంటారు. మంచిదే. కానీ... కొందరు ఈ స్వేచ్ఛను హద్దులు దాటిస్తుంటారు. పోస్టులు లక్ష్మణరేఖను దాటుతుంటాయి. ఎవరేం అనుకుంటే తనకేంటీ అన్నట్టుగా పోస్టులు పెడుతుంటారు. అయితే ఇలాంటి పోస్టులు చివరకు తమకే చిక్కులు తెచ్చిపెడతాయని ఊహించరు. ఎలాగో వీడియో చూడండి!