లండన్లో జరిగిన స్పోర్ట్ బిజినెస్ సమ్మిట్ లో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) సభ్యురాలు నీతా అంబానీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె 'ఇన్ స్పైరింగ్ ఎ బిలియన్ డ్రీం: ది ఇండియా ఆపర్చునిటీ' అంశంపై తన అభిప్రాయాలను తెలియజేశారు.