HOME » VIDEOS » Business

Sports Business Summit: భారత్‌లో ఫుట్ బాల్ ఆదరణ పెరుగుతోంది...నీతా అంబానీ

క్రీడలు22:52 PM October 08, 2019

భారత్ లో ఫుట్ బాల్ విస్తరణకు చక్కటి అవకాశం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్ ఆవిష్కరణకు పురిగొల్పినట్లు నీతా తన అనుభవాలను పంచుకున్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో మూడో అతిపెద్ద వ్యూయర్ షిప్ కలిగిన లీగ్ గా ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్ అవతరించిందని ఆమె పేర్కొన్నారు.

webtech_news18

Top Stories