HOME » VIDEOS » Business

Photos: లవ్లీ హాట్ బ్యూటీ శాన్వి శ్రీవాత్సవ సెన్సేషనల్ ఫోటోస్..

సినిమా21:50 PM July 05, 2019

శాన్వి శ్రీవాత్సవ.. ఈ పేరుకు కొత్తగా పరిచయం అవసరం లేదు. లవ్లీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమా బాగానే ఆడినా కూడా తెలుగులో గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది. అయితే పక్కనున్న కన్నడలో మాత్రం సంచలనాలు సృష్టిస్తుంది ఈ భామ. అక్కడ స్టార్ హీరోలతో నటిస్తూ రప్ఫాడిస్తుంది. మధ్యలో హాట్ బికినీ ఫోటోషూట్స్ చేస్తూ రచ్చ చేస్తుంది. తాజాగా మరో సంచలన ఫోటోషూట్ చేసి సోషల్ మీడియానే వేడెక్కిస్తుంది శాన్వి.

Praveen Kumar Vadla

Top Stories