క్లీన్ షేవ్‌తో ఉండడం పాత ఫ్యాషన్.. కాస్త రఫ్‌లుక్‌లో గడ్డంతో కనిపించడమే లేటెస్ట్ ఫ్యాషన్.. ఇదే రూల్‌ని పాటిస్తూ చాలామంది అబ్బాయిలు గడ్డం పెంచుకుంటూ ఫ్యాషన్ ఐకాన్స్‌గా నిలుస్తున్నారు. అయితే గడ్డం పెంచుకోవడం కేవలం అందం కోసమే కాదండోయ్ ఇందువల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటంటే..