అనంతపురం జిల్లాలో కియా కార్ల పరిశ్రమలో తయారైన తొలికారు సెల్టోస్. ఈనెల 8న మధ్యాహ్నం కియా కంపెనీ తయారు చేసిన ఈ కొత్తకారు ‘‘సెల్తోస్’’ను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కంపెనీ ప్రతినిధులు ఆహ్వానించారు.