HOME » VIDEOS » Business

Video: దీపావళికి జియో బంపర్ ఆఫర్.. రూ.699కే ఫోన్..

బిజినెస్14:06 PM October 04, 2019

జియో ఫోన్‌ను ఇప్పటి వరకు రూ.1500 అందిస్తుండగా.. దీపావళి ఆఫర్ కింద కేవలం రూ.699కే అందిస్తోంది. పైగా, ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేయకుండానే ఫోన్‌ను కొనవచ్చట. ఈ మేరకు జియో ఒక ప్రకటన విడుదల చేసింది.

Shravan Kumar Bommakanti

Top Stories