హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: కష్టాల్లో జెట్ ఎయిర్‌వేస్.. రోడ్డెక్కిన ఉద్యోగులు

బిజినెస్19:44 PM April 13, 2019

ఆర్థికంగా నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న జెట్ ఎయిర్‌వేస్ సంస్థకు మరో సమస్య వచ్చింది. తమ వేతనాలు చెల్లించాలంటూ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు బయట జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగులు భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు.

webtech_news18