హోమ్ » వీడియోలు » బిజినెస్

అమెరికాసే ఆయా దోస్త్: ఈషా అంబానీ పెళ్లి వేడుకకు హాజరైన హిల్లరీ క్లింటన్

జాతీయం19:48 PM December 08, 2018

ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న ఈషా అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు అమెరికా నుంచి ప్రత్యేకంగా విచ్చేశారు హిల్లరీ క్లింటన్. అమెరికా నుంచి నుంచి ఉదయ్‌పూర్ వచ్చిన ఆమె ఈషా అంబానీ పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా వస్త్రధారణలో వచ్చిన హిల్లరీ క్లింటన్‌కు ముఖేష్, నీతా అంబానీలు సాదరస్వాగతం పలికారు.

webtech_news18