హోమ్ » వీడియోలు » బిజినెస్

video: ఆకాశ్ అంబానీ పెళ్లిలో అంతర్జాతీయ అతిథులు

జాతీయం18:46 PM March 09, 2019

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ, శ్లోకాల వివాహ వేడుక ముంబైలోని జియో టవర్స్‌లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. అంతర్జాతీయ ప్రముఖులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

webtech_news18