హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: ధంతేరాస్‌తో కళకళలాడుతున్న నగల షాపులు

బిజినెస్15:59 PM October 23, 2019

మరో రెండు రోజుల్ల ధంతేరాస్. దీంతో పలు రాష్ట్రాల్లో నగల షాపులు జనంతో కిటకిటలాడుతున్నాయి. ధంతేరాస్ రోజున ఇసుమంత బంగారమైనా కొనుక్కొంటే మంచిందని నమ్మకం. దీంతో మహిళలంతా ఆ రోజున బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. దీంతో ఇప్పటికే బంగారం షాపులకు ముందస్తు బుకింగ్స్ చేసుకొనేందుకు క్యూ కడుతున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading