హోమ్ » వీడియోలు » బిజినెస్

భార‌త్ లో దిగొచ్చిన బంగారం

బిజినెస్17:52 PM August 03, 2018

భార‌త్ లో పుత్త‌డి దిగుమ‌తి త‌గ్గింది. గతేడాదితో పోల్చితే 8శాతం డిమాండ్ త‌గ్గింది. 2017 ఏప్రిల్-జూన్ మ‌ధ్య‌ 202.6 ట‌న్నుల దిగుమ‌తి కాగా 2018 ఏప్రిల్-జూన్ మ‌ధ్య‌ కేవ‌లం 187.2 టన్నులు మాత్ర‌మే ఇంపోర్ట్ అయిన‌ట్లు డ‌బ్ల్యూజీసీ నివేదిక విడుద‌ల చేసింది. ప్ర‌పంచ మార్కెట్లో గోల్డ్ డిమాండ్ త‌గ్గ‌డం, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌ లోకి త‌గ్గిన నిధులే కార‌ణమ‌ని స్ప‌ష్టంగా తెలిపింది. అక్ష‌య‌తృతీయ‌, పెళ్లిళ్ల సీజ‌న్ తో ఏప్రిల్ మొద‌ట్లో ఫుల్ డిమాండ్ ప‌లికిన గోల్డ్ అధిక‌మాసం కార‌ణంగా నేలచూపులు చేసింది. తిరిగి ద్వితీయార్థంలో డిమాండ్ పెర‌గొచ్చ‌ని బిజినెస్ ఎన‌లిస్టులు అంచ‌నా వేస్తున్నారు.


webtech_news18